అరవింద సమేత ” అణగణగనగా ” వీడియో సాంగ్

చీకటిలాంటి పగటి పూట .. కట్టులాంటి పూలదోట .. జరిగిందొక్క వింత వేట.. పులిపై పడిన లేడి కథ వింటారా అంటూ సాగిన 32 సెకెన్లు అరవింద సమేత ప్రోమో వీడియో సాంగ్ కొద్ది క్షణాలు క్రితమే విడుదలయ్యింది. ఈ ప్రోమో వీడియోలో ఎన్టీఆర్ సరికొత్తగా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ఫారిన్ బ్యాగ్రౌండ్ లో సాగిన ఈ సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్ లు చాలా వైవిధ్యంగా కనిపిస్తున్నాయి. దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Leave a comment