ఫారిన్ గర్ల్ తో విజయ్ తెర వెనుక బాగోతం..

మూడంటే మూడే సినిమాలు చేసి ఇప్పుడు స్టార్ రేంజ్ కు ఎదిగిన విజయ్ దేవరకొండకు సంబంధించి ఎలాంటి న్యూస్ అయినా సరే వైరల్ అవ్వాల్సిందే. యువ హీరోగా ఫుల్ ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఫుల్ క్రేజీగా మారాయి.
1
ఇక లేటెస్ట్ గా విజయ్ ఓ ఫారిన్ అమ్మాయితో చనువుగా ఉంటున్నాడన్న న్యూస్ బయటకు వచ్చింది. అయితే అది ఎవరు ఏంటన్నది మాత్రం బయటకు రాలేదు. అయితే ఇప్పుడు విజయ్ ఓ ఫారిన్ అమ్మాయితో క్లోజ్ గా ఉన్న కొన్ని పిక్స్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అవి చూసి అందరు షాక్ అవుతున్నారు. హీరోగా ప్రయత్నాలు చేస్తున్న టైంలో విజయ్ దిగిన పిక్స్ లా అనిపిస్తున్నాయి.

అయితే ఈ పిక్స్ లో ఫారిన్ అమ్మాయితో విజయ్ ముద్దుముచట్లు అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. మొన్నామధ్య ఫారిన్ అమ్మాయితో విజయ్ లవ్ స్టోరీ అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. బహుశా అది ఇదే అయ్యుంటుందని అంటున్నారు. మరి కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న ఈ టైంలో విజయ్ దేవరకొండకు ఇలాంటి ఫోటోల వల్ల కాస్త వెనుకడుగేసే అవకాశం ఉంది.

Leave a comment