శైలజా రెడ్డి అల్లుడు 2డేస్ కలక్షన్స్.. చైతు దమ్ము చూపించాడుగా..!

శైలజా రెడ్డి అల్లుడు 2డేస్ కలక్షన్స్.. చైతు దమ్ము చూపించాడుగా..!

మారుతి డైరక్షన్ లో నాగ చైతన్య హీరోగా వచ్చిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాలో అను ఇమ్మన్యుయెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శివగామి రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇక ఈ సినిమామొదటి రోజు 7 కోట్ల పైగా కలెక్ట్ చేసింది.
3
ఇక రెండో రోజు కూడా మూడున్నర కోట్ల దాకా రాబట్టింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో శైలజా రెడ్డి అల్లుడు రెండు రోజుల్లో 7.71 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. కరెక్ట్ సినిమా పడితే నాగ చైతన్య సత్తా ఇదని ప్రూవ్ చేసేలా ఈ సినిమా కలక్షన్స్ ఉన్నాయ్. మారుతి మీద నాగార్జున పెట్టుకున్న నమ్మకం నిజమైంది. సినిమాకు రివ్యూస్ మిక్సెడ్ గా వచ్చినా కూడా టాక్ మాత్రం బాగానే ఉంది.

ఇక ఏరియాల వారిగా శైలజా రెడ్డి అల్లుడు రెండు రోజుల కలక్షన్స్ చూస్తే..

నైజాం : 2.38 కోట్లు

సీడెడ్ : 1.25 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.88 కోట్లు

గుంటూర్ : 0.79 కోట్లు

ఈస్ట్ : 0.97 కోట్లు

వెస్ట్ : 0.55 కోట్లు

కృష్ణా : 0.56 కోట్లు

నెల్లూరు : 0.33 కోట్లు

ఏపి/తెలంగాణా : 7.71 కోట్లు

4

Leave a comment