Gossipsనాటకం.. మరో నాటు రొమాన్స్ వస్తుంది..!

నాటకం.. మరో నాటు రొమాన్స్ వస్తుంది..!

అర్జున్ రెడ్డి, ఆరెక్స్ 100 ఇన్ స్ప్రేషన్ తో ముద్దు సీన్లతో సినిమాపై ఓ క్రేజ్ ఏర్పరచి సూపర్ హిట్ అందుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ముద్దు సీన్ల ట్రెండ్ కొనసాగుతుంది. ఇక అలాంటి క్రేజీ అటెంప్ట్ తోనే ముందుకొస్తున్న సినిమా నాటకం. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడేలా చేసింది.

నాటకం సినిమా టీజర్ లో ముద్దుల హంగామా చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఆశిష్ గాంధి, ఆషిమా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కుతుంది. టీజర్ లో మోటు, నాటు సరసాలు చూస్తుంటే మళ్లీ ఈ ఇయర్ లో మరో సూపర్ హిట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా నాటకం వస్తుందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news