దేవదాస్ 2డేస్ కలక్షన్స్.. నాగ్, నానిల మేజిక్ కంటిన్యూస్..!

నాగార్జున, నాని కలిసి చేసిన సినిమా దేవదాస్ రెండో రోజు వసూళ్ల హంగామా సృష్టిస్తుంది. క్రేజీ మల్టీస్టారర్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన దేవదాస్ మొదటి రోజు 6.75 కోట్ల షేర్ వాల్యూ రాగా సెకండ్ డే కూడా సినిమా కలక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ సినిమా రెండు రోజుల కలక్షన్స్ 10.30 కోట్లు రాబట్టింది.

దేవ.. దాస్ లు ఇద్దరు కలిసి చేసిన ఈ మేజిక్ కు ఆడియెన్స్ కూడా మెచ్చేలా చేసింది. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఏరియాల వారిగా దేవదాస్ 2 డేస్ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 2.50 కోట్లు

సీడెడ్ : 1.01 కోట్లు

వైజాగ్ : 0.87 కోట్లు

ఈస్ట్ : 0.53 కోట్లు

వెస్ట్ : 0.38 కోట్లు

కృష్ణా : 0.48 కోట్లు

గుంటూర్: 0.68 కోట్లు

నెల్లూరు : 0.26 కోట్లు

ఏపి/తెలంగాణా : 6.71 కోట్లు

రెస్టాఫ్ ఇండియా : 2.35 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ : 1.25 కోట్లు

Leave a comment