” శ్రీనివాస కళ్యాణం ” ఫస్ట్ డే కలక్షన్స్..! పాపం దిల్ రాజు..?

శతమానం భవతి తర్వాత సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన సినిమా శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా న్రిమించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. సినిమా నిన్న రిలీజ్ అవగా యూఎస్ లో ప్రీమియర్స్ తో నితిన్ ఇదవరకు సినిమాల కలక్షన్స్ ను బీట్ చేయలేకపోయింది. 101 సెంటర్స్ లో రిలీజ్ అయిన శ్రీనివాస కళ్యాణం సినిమా 56,189 డాలర్స్ మాత్రమే రాబట్టిందట.

ఇంతకుముందు నితిన్ హీరోగా వచ్చిన అఆ, ఛల్ మోహన్ రంగ సినిమాలు ప్రీమియర్స్ తోనె మంచి వసూళ్లు రాబట్టాయి. కాని శ్రీనివాస కళ్యాణం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా కలక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలుస్తుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన కారణం చేత సినిమాను చూసేందుకు యూత్ ఆడియెన్స్ అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు.
ఏరియా వైజ్ కలెక్షన్స్ :
ఫస్ట్ డే షేర్:
నైజాం: 11.7 లక్షలు
వైజాగ: 0.32 లక్షలు
ఈస్ట్ గోదావరి: 0.23 లక్షలు
వెస్ట్ గోదావరి: 0.15 లక్షలు
కృష్ణా : 0.16 లక్షలు
గుంటూరు: 0.27 లక్షలు
నెల్లూరు: 0.8 లక్షలు
ఆంధ్ర: 12.1 లక్షలు
సీడెడ్: 0.37 లక్షలు

నైజామ్ +ఏపి:2.75 కోట్లు
యూఎస్:0.20
మిగతా అంచనా:0.23
వరల్డ్ వైడ్ : 3.18 కోట్లు

వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు:5.5 కోట్లు

Leave a comment