Gossipsపాపం..మరి ఇంత చీప్ ఏంటి..!

పాపం..మరి ఇంత చీప్ ఏంటి..!

విజయ్, రష్మికలు కలిసి నటించిన గీతా గోవిందం సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీని షాక్ చేసింది. విజయ్ దేవరకొండ స్టార్డం కు అందరు సర్ ప్రైజ్ అవుతున్నారు. ఆగష్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమా కలక్షన్స్ బీభత్సం సృష్టిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాను బన్ని వాసు నిర్మించారు.
31
అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించని దర్శక నిర్మాతలు సినిమాను జీ తెలుగు వారికి రిలీజ్ ముందే కోటిన్నరకు శాటిలైట్ అమ్మేశారట. 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఇంత తక్కువ శాటిలైటా అని అవాక్కవ్వొచ్చు. ఒక్కోసారి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటివే జరుగుతుంటాయి. గీతా గోవిందం శాటిలైట్ రిలీజ్ తర్వాత అయితే ఎలా లేదన్నా 10 కోట్లు వచ్చేవి. కాని కోటిన్నరకే జీ తెలుగు సొంతం చేసుకోవడం లక్కీ అని చెప్పొచ్చు. 3

4

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news