Gossipsభార్గవ రాముడిగా నందమూరి వారసుడు..!

భార్గవ రాముడిగా నందమూరి వారసుడు..!

ఈమధ్యనే ఎన్.టి.ఆర్ రెండవసారి తండ్రైన సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీ మరింత పెద్దదవుతుందని కొడుకు పుట్టిన ఆనందంలో చెప్పిన తారక్ ఫ్యాన్స్ తో ఆ ఆనందాన్ని పంచుకున్నాడు. బారసాల వేడుకకు రెడీ అవుతున్న ఈ నందమూరి వారసుడి పేరు భార్గవ్ రామ్ అని పెట్టబోతున్నారట.

ఎన్.టి.ఆర్ ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రాంలో ఎనౌన్స్ చేశాడు. భార్య, ఇద్దరు తనయులతో దిగిన ఓ స్పెషల్ పిక్ కూడా ఇన్ స్టాగ్రాం లో పెట్టాడు ఎన్.టి.ఆర్. తారక్ మొదటి కొడుకు పేరు అభయ్ రామ్ కాగా రెండవ కొడుకు పేరు భార్గవ్ రామ్ గా పెట్టనున్నారు.

The little one is, #BhargavaRam #NamingCeremony #FamilyTime #Bratpack

A post shared by Jr NTR (@jrntr) on

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news