పవన్ కళ్యాణ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వీర భక్తుడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీర భక్తుడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నాడు. పవన్ మీద ఎవరు ఎలా రెస్పాండ్ అయినా ఆ వెంటనే తన కామెంట్ ఉంటుంది. కాని ఎందుకో గణేష్ ప్రస్తుతం సైలెంట్ గా ఉంటూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ గురించి ఈమధ్య ప్రస్థావించని గణేష్ సడెన్ గా రాహుల్ గాంధీతో కనబడటం షాకింగ్ గా మారింది.

జూన్ 19 రాహుల్ గాంధి పుట్టినరోజు సందర్భంగా ఆయనతో దిగిన పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన బండ్ల గణేష్ బర్త్ డే విషెశ్ తెలపడంతో పాటుగా ఇండియాకు మీరే ఫ్యూచర్ అని మెసేజ్ పెట్టాడు. పవన్ భక్తుడు ఇలా రాహుల్ గాంధీని పొగుడుతూ మెసేజ్ పెట్టడం పవన్ ఫ్యాన్స్ కు కూడా సర్ ప్రైజ్ ఇచ్చింది.

Leave a comment