Newsబికినితో బీభత్సం సృష్టిస్తున్న అమీ జాక్సన్..! (ఫొటోలు)

బికినితో బీభత్సం సృష్టిస్తున్న అమీ జాక్సన్..! (ఫొటోలు)

బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ బికిని రచ్చ అందరికి తెలిసిందే. వారానికో క్రేజీ పిక్ తో హల్ చల్ చేస్తున్న అమీ జాక్సన్ లేటెస్ట్ గా తన లవర్ కింబర్లీ గార్నర్ తో రచ్చ చెస్తుంది. ప్రియుడితో కలిసి అమ్మడు చేసే రచ్చ మాములుగా లేదు ఐలాండ్ హాలీడేస్ లో ఎంజాయ్ చేస్తున్న అమీ జాక్సన్ ప్రియుడితో జలకాలాడుతూ రెచ్చగొడుతుంది.

మైకోనస్ దీవిలో సెగలు రేపేలా అమ్మడు బికిని లుక్స్ దుమ్మురేపుతుంది. సోషల్ మీడియాలో ఈ బికిని పిక్స్ సోషల్ మీడియాలో అమీ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ఎంజాయ్ అంటే అమీ జాక్సన్ దే అనేలా అమ్మడు టూ పీస్ బికినితో హాట్ హాట్ గా కనిపిస్తుంది. సౌత్ లో క్రేజీ బ్యూటీగా ఛాన్స్ దక్కించుకుంటున్న అమీ జాక్సన్ ప్రియుడితో దిగిన ఈ పిక్స్ మాత్రం ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.

8da924bba102f67675a4de981e4f56c6

44e8fe776823ffb5bb5244fe81111d63

58fa8ba3b18a54c73f664961644666df

87a06f6a6bc750f0822203effa4c5941

bece043ed1c82609db490dd30c8ed233

db97c89fb61bf7c27068e76f1bb87d3a

Latest news