మహానటి ని ప్రశంసలతో ముంచెత్తిన ఈ తరం “మేటి నటుడు” యంగ్ టైగర్ ఎన్టీఆర్

మహానటి సావిత్రి జీవిత కథ గా మే 9 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానటి సినిమా అందరి చేత సెహబాష్ అనిపించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరపు మేటి నటుడి గా కీర్తింపబడుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొన్ని నిమిషాల క్రితం ఈ సినిమా పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన చేసిన ట్వీట్లని క్రింద యధావిధంగా ఇచ్చాము. చూడవచ్చును.

Leave a comment