కొత్త కోడలిపై నాగార్జున ఫైర్.. పరువు తీయకమ్మా సమంత..!

నాగ చైతన్యతో కలిసి ఏమాయ చేసావే సినిమాలో నటించి అప్పటి నుండి అభిప్రాయాలు కలవడంతో ప్రేమించుకుని తర్వాత పెళ్లి కూడా చేసుకున్న సమంత పెళ్లి తర్వాత హీరోయిన్ వేశాలు మానలేదనిపిస్తుంది. తన ఫ్యాన్స్ తో అన్నిటిని షేర్ చేసుకుంటున్న సమంత న్యూ ఇయర్ సందర్భంగా చైతుతో దిగిన ఓ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే చైతు బాగానే ఉన్నా సమంత మాత్రం క్లీవేజ్ షో చేస్తూ అదరగొట్టింది. అక్కినేని ఇంటి కోడలు అయ్యాక కూడా సమంత చేస్తున్న ఈ స్కిన్ షోపై నాగార్జున అసంతృప్తి వ్యక్తపరిచాడట. అక్కినేని కోడలిపై నాగ్ ఫైర్ అయ్యాడని తెలుస్తుంది. ఇద్దరు ఇష్టమొచ్చినట్టు చేసుకోండి కాని సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటివి వద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట.

సమంత విషయంలో నాగార్జున మొదటిసారి ఫైర్ అయిన సందర్భం ఇదే అని అంటున్నారు. ఈమధ్యనే మామ కోడళ్లు కలిసి రాజు గారి గది-2లో నటించారు. ప్రస్తుతం సమంత రంగస్థలం సినిమా చేస్తుండగా.. నాగ చైతన్య సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు.

Leave a comment