అక్రమ సంబంధాలపై అమలాపాల్ అంత బరితెగించిందా..?

భర్తతో విడాకులు తరువాత గ్లామర్ జోరు పెంచేసిన అమలాపాల్  ఎక్సపోజింగ్  చేసేందుకు ఏమాత్రం మోహామాట పడడం లేదు. సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడే అమలాపాల్ ఇప్పుడు ఓ సరికొత్త సినిమాతో ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఈ  అమ్మడు అందాల ఆరబోత ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఎటువంటి  కేరెక్టర్స్ చేస్తే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టవచ్చో ఈ అమ్మడుకి  పూర్తి క్లారిటీ ఉంది.  ఈ ముద్దుగుమ్మ తాజాగా బాబీసింహా, ప్రసన్న హీరోలుగా నటించిన తిరుట్టుప్పయలే 2 సినిమాలో మంచి ప్రాధాన్యం ఉన్న  పాత్రలో నటిస్తోంది.
అక్రమ సంబంధాల నేపథ్యంలో వస్తున్న  ఈ సినిమాలో.. బాబీ సింహాతో.. అమలాపాల్  చాలా హాట్ హాట్ సీన్లలో నటించి ఔరా అనిపించింది అంట. వాస్తవంగా చెప్పాలంటే బాబీ సింహానే రొమాంటిక్  సీన్లలో నటించేందుకు చాలా ఇబ్బంది పడిపోయాడట. కానీ నేను మాత్రం  ఏ మొహమాటం లేకుండా నటించేశానని అమలా పాల్ గర్వంగా చెప్తోంది.  అంటే ఈ సినిమాలో బరితెగించి మరీ నటించానని చెప్పకనే చెప్తోంది.
ఇలా నటించినందుకు.. ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చినందుకు ఇంతటి ప్రచారాన్ని.. అభిమానుల్లో ఇంతటి ఉత్సాహాన్ని అస్సలు ఊహించనే లేదని అమలాపాల్ చెబుతోంది. ఈ సినిమాలో అమలాపాల్ అందాల ఆరబోతను తనివితీరా చూసేందుకు రసిక ప్రియులు ఉత్కండగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment