Specialsపిచ్చేక్కించే కాన్సెప్ట్ 'బందంరెగడ్' ట్రైలర్

పిచ్చేక్కించే కాన్సెప్ట్ ‘బందంరెగడ్’ ట్రైలర్

తాజాగా తెలంగాణ పల్లెకథతో తీసిన బందంరెగడ్ మూవీ ట్రయిలర్ ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ గా మారింది. బందంరెగడ్ మూవీ ట్రయిలర్ చూస్తే టెక్నికల్ గానూ మెప్పించేలా ఉండటం విశేషం. రూ. 15 లక్షల బడ్జెట్ తో ఆరు రోజుల టైంలో ఈ మూవీ తీశామంటున్నాడు ప్రొడ్యూసర్ నిశాంక్ రెడ్డి.

కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిశాంక్ రెడ్డి.. సంతోష్ మోత్కూరి నిర్మించారు. యువ చంద్ర – ప్రియాంక శర్మ – శ్రీకాంత్ రెడ్డి ప్రధాన పాత్రలో్ల నటించారు. బాహుబలి టీంలో పనిచేసిన కలరిస్ట్ శివకుమార్ ఈ సినిమాకూ కలరిస్ట్ గా పనిచేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news