Gossipsఎన్టీఆర్ కి అంత ధైర్యం లేదా...

ఎన్టీఆర్ కి అంత ధైర్యం లేదా…

ఎన్టీఆర్ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు తన వారసుడిగా ఆయన మనవడు ప్రస్తుతం మన జూ ఎన్టీఆర్ సినీరంగంలో రాణిస్తున్నాడు.’నేనే రాజు నేనే మంత్రి’తో మంచి హిట్ అందుకున్న దర్శకుడు తేజ గురించి కూడా అందరికి తెలిసిందే.మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత చెరిత్రను తెరకేక్కిన్చాలని ఉద్దెశం తో జూ ఎన్టీఆర్ దగరకు వెళ్లరు.

కాగా ఈ చిత్రం లో తన తాతయ్య పాత్రలో నటిస్తారా ?అని ఓ పత్రిక జూ ఎన్టీఆర్ ని ప్రశ్నించగా వెంటనే అయన ‘నాకు అంత ధైర్యం లేదు. ఆ పాత్రలో నేను నటించలేనని కాదు.. ఆ ప్రయత్నం చేసే ఉద్దేశం లేదు.’ అని చెప్పారు.

మా తాతయ్య గారి గురించి ఎంతో మంది అయన జీవిత చెరిత్ర సినిమా తీస్తామని ముందుకు వచ్చారు.అయన పై సినిమా తీసే స్వేచ్ఛ అందరికి వుంది అని తారక్ గారు చెప్పుకుంటూ వచ్చారు.మొదట్లో రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీస్తామని ప్రకటించారు.దానికి టైటిల్ గా’లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనికూడా ప్రకటించారు.’లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్ర ఫస్ట్ లుక్ ని కూడా వర్మ గారు విడుదల చేసారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news