Gossipsమ‌లేసియా వీధుల్లో..అందాల రాక్ష‌సి

మ‌లేసియా వీధుల్లో..అందాల రాక్ష‌సి

టాలీవుడ్ అందాల రాక్షసి గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి ప్ర‌స్తుతం మ‌లేసియా వీధుల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. సినిమా జ‌యాప‌జ‌యాల‌తో నిమిత్తం లేకుండా త‌న ప‌నేంటో తాను అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫ్యామిలీ తో అక్క‌డ చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది.

హ్యాపీహ్యాపీగా త‌న వారంద‌రితో గడుపుతోంది.అంతేనా ఈ మెమొరిబుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల‌ను ఫిదా చేస్తోంది. సాధారణంగా రెండు మూడు సినిమాలు డిజాస్టర్ అయితే హీరోయిన్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో చాలా టెన్షన్స్ తో ఉంటారు. కానీ లావణ్య ఆ త‌ర‌హా టెన్షన్ పెట్టుకోకుండా కాస్త రిలాక్స్ అవుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు సినిమలు ఉన్నాయి.

అలాగే తమిళ్ సినిమాలో కూడా నటిస్తోంది.ఇటీవ‌ల నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన యుద్ధం శ‌ర‌ణం సినిమా డిజాస్ట‌ర్ గా నిలిచి ఆమెక నిరాశ‌నే మిగిల్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news