Gossipsలవ్ లో పడిన ఫిదా పిల్ల ఎవరో తెలిస్తే షాకే!

లవ్ లో పడిన ఫిదా పిల్ల ఎవరో తెలిస్తే షాకే!

ఫిదా పిల్ల సాయి ప‌ల్ల‌వి ప్రేమ‌లో ప‌డింది

ఈ ఒన్ పీస్  సోయ‌గం త్వ‌ర‌లో వెడ్డింగ్ వేడుక‌కు సిద్ధం కానుంది

ఈ రూమ‌ర్ ని ఆమె ఖండిచ‌క‌పోవ‌డం కాసింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మే

సో.. సాయి ప‌ల్ల‌వి అభిమానులూ మ‌రీ బాధ‌ప‌డిపోకండ‌య్యా

అర్జున్ రెడ్డి చెప్పిన‌ట్లు ముందు ముందు మీకు ఇంకా ఇంకా అవ‌కాశాలు వ‌స్తాయి

వాటిని వినియోగించుకోండి చాలు..

ల‌వ్ లో ప‌డిందట‌!!

‘ ప్రేమమ్‌’ చిత్రంతో మాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ఆ చిత్రంలో మలర్‌ టీచర్‌గా నటించి విశేషం గుర్తింపును పొందింది.ఆ తరువాత టాలీ వుడ్‌కు ‘ఫిదా’ చిత్రంతో రంగప్రవేశం చేసి తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంది.ఇక తమిళ సినీ రంగానికి ‘కరు’ చిత్రం ద్వారా అడుగుపెట్టింది.

కథానాయకి పాత్రకు ప్రాముఖ్యం ఉన్న ఈ చిత్రం విడుదల కాకముందే ధనుష్‌తో ‘మారి-2’ చిత్రంలో రొమాన్స్‌కు రెడీ అవుతోంది.అదృష్టం అంటే ఆమెదే!.ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో ‘కరు’ చిత్రం తెచ్చిపెట్టే పేరు కోసం ఎదురు చూస్తున్న సాయిపల్లవి త్వరలోనే పెళ్లికి సిద్ధం అవుతోందని టాక్‌. ప్ర‌స్తుతం ఓ కోలీవుడ్ న‌టుడితో ప్రేమాయ‌ణం న‌డుపుతుంద‌ని టాక్‌.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news