Gossipsపరిటాల VS బాలయ్య .. మల్లి ఫ్యాక్షన్ స్టార్ట్

పరిటాల VS బాలయ్య .. మల్లి ఫ్యాక్షన్ స్టార్ట్

బాల్లయ్య తన 101  వ చిత్రం పైసా వసూల్  మొన్నే వచ్చిందన్నటుంది , అప్పుడే 102  చిత్రం షూటింగ్ పనులు  శర వేగం గ సాగుతున్నాయి . కే ఎస్ రవి కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నారని తెలుస్తుంది . సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . నయనతార హీరోయిన్ గ చేస్తున్న  ఈ చిత్రం లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు అన్న  వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .

ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో వార్త వినబడుతుంది ఈ చిత్రం గురించి . పరిటాల రవి బయోపిక్ గ వచ్చిన రక్త చరిత్ర చిత్రం లో రవి క్యారక్టర్ ప్లే చేసిన వివేక్ ఒబెరాయ్ ని , బాలయ్య 102 కి విల్లన్ గ చెయ్యమని దర్శకుడు కోరినట్లు గ సమాచారం . కానీ దీనిపైనా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు .

రక్త చెరిత్ర సినిమాతో వివేక్ ఒబెరాయ్ తెలుగు ఇండస్ట్రీ లో పాపులర్ అయ్యారనే చెప్పాలి .

అజిత్ ‘వివేగం’ చిత్రం తో తమిళ్ లో కూడా అరంగేట్రం చేసారు ఆయన . ఇప్పుడు బాలయ్య 102 ఛాన్స్ వస్తే సౌత్ లో పాగా వెయ్యొచ్చనే ఆలోచనలో ఉన్నారట వివేక్ ఒబెరాయ్ . ఇక ఈ రీల్ పరిటాల రవి , బాలయ్య కి మధ్య ఫ్యాక్షన్ పోరాటం ఎలా ఉండబోతుంది చూడాలి .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news