ప్రకాష్ రాజ్ కు బాలయ్య సీరియస్ వార్నింగ్..

ఏ సినిమాకైనా స్టార్ కాస్టింగ్ అనేది ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే, ఆకరికి అది ఎన్టీఆర్ బయోపిక్ అయినా సరే. వర్మ డైరెక్షన్ లో చాలానే బయోపిక్స్ వచ్చాయి. ఉధాహరణంగా రక్త చరిత్ర , వివేక్ ఒబెరాయ్, సూర్య లాంటి స్టార్స్  చెయ్యబట్టి ఆ చిత్రానికి బజ్ వచ్చింది. ఆ తర్వాత అదే రాంగోపాల్ వర్మ తీసిన వంగవీటి కి స్టార్స్ లేక పోవడం తో అంత ఆదరణ ఆ చిత్రానికి రాలేదన్న సంగతి తెలిసిందే .

అయితే వర్మ తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ కి  కూడా అదే పరిస్థితి కనబడుతుంది. దానికి ఆదరణ కావాలంటే కచ్చితంగా స్టార్స్ ఒకరిద్దరిని ఆ ప్రాజెక్ట్ లోకి ఎంగేజ్ చెయ్యక తప్పదు. కానీ బాలయ్య కి పోటీగా వెళ్ళడానికి  ఏ స్టార్ ఒప్పుకుంటారు. వారం క్రితం ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్ గ రోజా లక్ష్మి పార్వతిగ చేస్తారన్న పుకార్లను ఇటు వర్మ అటు రోజా ఇద్దరు ఖండించక తప్పలేదు. అయితే ప్రకాష్ రాజ్ దీని పై  డైరెక్ట్ గ స్పందించకుండా, వర్మ తోనే చెప్పించారని తెలుస్తుంది. ఆ విధంగా ప్రకాష్ రాజ్ స్పందించడం వెనక బాలయ్య వున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం .

మరో వైపు బాలయ్య తీస్తున్న బయోపిక్ కి పెద్ద స్టార్స్ టెక్నిషియన్స్  ని ఇన్వాల్వ్  చేస్తున్నారు. ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించే అవకాశమే వుంది . కాగా RGV తీసే చిత్రానికి కేవలం కాంట్రోవర్సియల్ ఎలిమెంట్స్  మాత్రమే సరిపోవని  టాలీవుడ్ వర్గాల విశ్లేషణ.

Leave a comment