Gossipsమిడిల్ క్లాస్ అబ్బాయ్ వ‌చ్చేశాడోచ్

మిడిల్ క్లాస్ అబ్బాయ్ వ‌చ్చేశాడోచ్

డ‌బుల్ హ్యాట్రిక్  హిట్స్  సాధించిన నాని వ‌రుస సినిమాలు ఒప్పుకుని దూసుకుపోతున్నాడు.త్వ‌ర‌లో మిడిల్ క్లాస్ అబ్బాయ్ గా మ‌న‌ముందుకు రానున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకు వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కుడు. ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ .. దీపావ‌ళి సంద‌ర్భంగా ఫస్ట్ లుక్‌ను నాని ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ద‌శ‌లో ఉంది. త్వరలోనే అన్ని ప‌నులూ పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం మూవీలో కూడా నాని నటిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news