Gossipsజై లవ కుశ 7 డేస్ కలెక్షన్స్ ... స్పైడర్ ప్రభావం...

జై లవ కుశ 7 డేస్ కలెక్షన్స్ … స్పైడర్ ప్రభావం ఎంత ?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి నెగిటివ్ రోల్ ప్లే చేసిన చిత్రం జై లవ కుశ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.సెప్టెంబర్ 21 న రిలీజ్ ఇయినా ఈ సినిమా కి ఫస్ట్ డే కలెక్షన్స్ రెకార్డ్ స్థాయిలో నెలకొన్నాయి.క్రిటిక్స్ నెగిటివ్ రేటింగ్ ఇచ్చిన వాటి ప్రభావం వాసుల మీద ఏమాత్రం చూపలేదని చెప్పాలి.బారి అంచనాలతో రిలీజ్ ఇయినా ఈ చిత్రం ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది.

నిన్న స్పైడర్ రిలీజ్ తో జై లవ కుశ కలెక్షన్స్ భారీగా తాగుతాయని ట్రేడ్ వర్గాలు ఊహించాయి.వారి అంచనాలను తారుమారు చేస్తూ జై లవ కుశ 7 వ రోజు వరల్డ్ వైడ్ గ 2 కోట్ల షేర్ ను వసూలుచేసింది.రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 72 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయగా  ప్రపంచ వ్యాప్తంగా 106  కోట్ల వాసులను రభటింది.

ఎన్టీఆర్ కారియర్ లో రెండొవ సరి 100 మార్క్ ని అందుకున్నారు.జనతా గ్యారేజ్ సినిమా తో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న ఎన్టీఆర్ జై లవ కుశ తో అతి తక్కువ రోజులోనే ఆ రికార్డు ను బ్రేక్ చేయబోతున్నాడు.

స్పైడర్ డివైడ్ టాక్ తో జై లవ కుశ కు కలిసొచ్చే అవకాశం వుంది.సెకండ్ వీక్ కూడా జై లవ కుశ కలెక్షన్స్ స్టడీ గానే వుంటాయని ట్రేడ్ పండితుల అంచనా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news