బాక్స్ఆఫీస్ పై జై దండయాత్ర

jai lava kusa collections pic

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవ కుశ చిత్రం విదులైన దగ్గర నుండి రికార్డుల సంచలం సృష్టిస్తుందని చెప్పాలి . ఎన్టీఆర్ ప్రతిభకు తగ్గ ఫలితం దకిందని చిత్ర  యూనిట్ గర్వంగా చెప్పుకుంటున్నారు .

తాజాగా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది . ఈ హిట్ ని ఎన్టీఆర్ వరసగా 3 వ సారి అందుకున్నారు . అయితే ఇంత ఎర్లీగా 100  కోట్లు కలెక్ట్ చేసిన మొదటి ఎన్టీఆర్ చిత్రంగా రికార్డు క్రియేట్  చేసింది జై లవ కుశ . ఈ వార్త తెలిసి అభిమానులు ఆనందానికి అవదులు లేవనే చెప్పాలి .

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నందమూరి కల్యాణ్‌ రామ్‌ హర్షం వ్యక్తంచేశారు. అభిమానులందరికీ ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు. బాబీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించారు. ముఖ్యం గా జై రోల్ లో ఎన్టీఆర్ నటన కు అంత ఫిదా అయ్యారు.

 

జై లవ కుశ  6 డేస్  వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ గ్రాస్:

 

AP/TS – రూ. 71 కోట్లు

 

కర్ణాటక -రూ. 12 కోట్లు

 

తమిళనాడు – రూ. 2.50 కోట్లు

 

ROI – రూ. 2.75 కోట్లు

 

USA – రూ. 9.50 కోట్లు

 

ROW -రూ. 5.25 కోట్లు

 

మొత్తం – రూ. 103 కోట్లు

Leave a comment