2 మిలియన్లు కూడా దాటేసిన జై టీజర్… టాలీవుడ్ రికార్డు బద్దలు

tiger-record

అనుకున్నదే అయ్యింది.. ఆవురావురు మంటూ పులి ఆకలితో రికార్డుల మీదకి లగెత్తితే ఎలా ఉంటుంది? జై టీజర్ లా ఉంటుంది. అవును మనం ముందే రాసినట్లు 1 మిలియన్ 2 మిలియన్ ఇలా లెక్కలు చూసుకోవటమే ఇక. ఫాస్ట్ గా వన్ మిలియన్ వ్యూస్ దాటి ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన జై 2 మిలియన్ వ్యూస్ కూడా సాధించి తన పేరున ఈ రికార్డుని కూడా లిఖించుకుంది. అంతే కాకుండా లక్ష లైకులని అతి తక్కువ టైములో(100 minutes) సాధించిన తెలుగు సినిమాగా ఘనత సాధించింది.

Leave a comment