గంట గడవక ముందే 1 మిలియన్ మార్క్ దాటిన జై టీజర్.. అదిరే రికార్డులు ఆరంభం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ సినిమాలోని జై క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ కొన్ని నిమిషాల క్రితం విడుదల చేసిన జై టీజర్ గంట గడవక ముందే 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ సాధించి కొత్త రికార్డ్ నెలకొల్పింది. అదే విషయాన్ని అధికారికంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటించింది. యూట్యూబ్ లో 8 లక్షలకు పైగా వ్యూస్ రాగా ఫేసుబుక్ లోని అఫీషియల్ పేజీ లో 2 లక్షల వ్యూస్ కి పైగా వచ్చాయి.అలాగే 100 నిముషాల్లో 97 వేల లైకులు కూడా వచ్చాయి.

jai one million views

Leave a comment