Newsబిగ్ బాస్ షో లో కొత్త హాట్ భామ ఈమేనా??

బిగ్ బాస్ షో లో కొత్త హాట్ భామ ఈమేనా??

అవును మీరు విన్నది నిజమే ,ఈ వారం జరిగిన షో ప్రకారం చూస్తే ఒక హాట్ భామ ను రంగం లోకి దింపుతున్నట్టుగా అనిపిస్తుంది.ఆ హాట్ భామ అనసూయ, తేజస్వి,గుత్తా జ్వాలా ఎవరైనా అయ్యి ఉండొచ్చు అనేది మా అభిప్రాయం.అదే కనుక జరిగితే బిగ్ బాస్ షో ఓ రేంజ్ లో ప్రజల్లోకి దూసుకెళ్తుంది అనటానికి సందేహం అక్కర్లేదు. ఈ రోజు జరిగినటువంటి బిగ్ బాస్ షో లో ఈ వారం మొత్తం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ లో భాగంగా సమీర్, ప్రిన్స్, మధు ప్రియా లు ఎంపిక అవ్వగా వారిలో మధుప్రియ ను ఈ వారం ఎలిమినేట్ చేసారు.అయితే సరదాగా జరిగిన టాస్క్ లో కత్తి మహేష్ చికెన్ కూర చేసి తారక్ ని మెప్పించాడు.బిగ్ బాస్ సభ్యులంతా కలిసి కెప్టెన్ పదవిలో ఉన్న కల్పన ను ఉత్తమ విలన్ గా ఎంపిక చేసారు.ఇక రేపటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ కళ్ళు ఎవరి మీద నిఘా పెట్టాయో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news