Newsరాజు గారికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్... సభ అంతా...

రాజు గారికి అదిరిపోయే పంచ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్… సభ అంతా నవ్వుల పువ్వులు(వీడియో)

కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ అంటే తనకు తెలియదని.. సినిమా యాక్టర్ అంటున్నారని… తాను సినిమాలు చూడక దాదాపు 20 సంవత్సరాలు దాటిందని పవన్ కళ్యాణ్ కి కౌంటర్ వేశారు. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ని ఈ విషయంపై స్పందించమని ఒక విలేకరి అడుగగా..అప్పటివరకు సీరియస్ గా సాగిపోతున్న సభ కాస్తా ఒక్క సారిగా నవ్వులమయమై పోయింది. ఇక పవన్ కళ్యాణ్ సమాధానం విన్నాక మరింతగా నవ్వులు పూశాయి. నవ్వుల్లోనే రాజు గారికి దిమ్మ దిరిగే పంచ్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అటు అశోక్ గజపతి రాజు కామెంట్స్ దానికి పవర్ స్టార్ పంచ్ క్రింద వీడియోలో మన రాజకీయాలు అపహాస్యం అయిన విధానాన్ని చూసి మీరు కూడా నవ్వుకోండి.

Latest news