బాహుబలి సినిమాలో ప్రధాన పాత్రధారుల షాకింగ్ రెమ్యూనరేషన్ లిస్ట్ ఇదే!! ప్రభాస్ స్థానం ఎంతో తెలుసా ?

baahubali team remuneration

బాహుబలి సినిమా విడుదలై మూడవ వారం నడుస్తున్నప్పటికీ కలెక్షన్ల సునామీ ఇంకా ఆగలేదు. 1200 కోట్ల నుండి 1500 కోట్ల వసూళ్ల వైపు పరుగులు తీస్తున్న బాహుబలి రెండు భాగాలకు కలిపి.. సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారుల రెమ్యూనరేషన్ వివరాలు జాతీయ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.అయితే వచ్చిన కలెక్షన్లతో పోలిస్తే నటుల రెమ్యూనరేషన్ చాలా తక్కువ అని జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది.

ఇక బాహుబలి రెండు బాగాలకి కలిపి సినిమాకి పనిచేసిన వారి రెమ్యూనరేషన్ లిస్ట్ పరిశీలిస్తే(జాతీయ మీడియా ప్రకారం.. సుమారు లెక్కలు మాత్రమే.. ) :

1) రాజమౌళి కి 28 కోట్ల రూపాయలు మరియు లాభాల్లో 3 వ వంతు వాటా .

2) ప్రభాస్ కి రెండు భాగాలకు కలిపి 25 కోట్ల రూపాయలు.

3) రానా కి 15 కోట్ల రూపాయలు.

4) అనుష్కా కి 5 కోట్ల రూపాయలు.

5) తమన్నాకి 4-5 కోట్ల రూపాయలు.

6) శివగామి రమ్యకృష్ణ కి 2.5 కోట్ల రూపాయలు.

7) కట్టప్ప సత్యరాజ్ కి 2 కోట్ల రూపాయలు

Leave a comment