Newsవిజయం సాధించడానికి ఇన్‌స్పిరేషన్ కావాలా..రేవంత్ జర్నీ ఇదిగో

విజయం సాధించడానికి ఇన్‌స్పిరేషన్ కావాలా..రేవంత్ జర్నీ ఇదిగో

తెలుగు కుర్రాడు రేవంత్ ఇండియన్ ఐడల్‌లో విజేతగా నిలిచాడు. ఆ విజయం గురించి కొత్తగా చెప్పుకునేది ఏముంది కానీ ఆ విజయం సాధించడానికి కారణాలు మాత్రం చెప్పుకోవాలి. రేవంత్ జర్నీ గురించి చెప్పుకోవాలి. తెలుసుకోవాలి. విజయం సాధించాలంటే విజేతల లక్షణాలు కూడా ఫాలో అవ్వాలి కదా.

చిన్ననాడే తండ్రిని కోల్పోయాడు రేవంత్. కానీ పట్టుదలను కాదు. కష్టపడ్డాడు. ఆ కష్టం విజయాన్ని సాధించగలనన్న నమ్మకాన్ని ఇచ్చింది. హిందీ రాదు, స్టైలిష్‌గా ఉండేలా ఎన్నో చేయాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితి. అయితేనేం అన్నింటినీ కష్టంతోనే అధిగమించాడు. ఆ కష్టంతోనే….సాధనతోనే అందరికన్నా ప్రతిభావంతుడని అనిపించుకున్నాడు. విజేతగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్‌తో పాటు ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీస్‌ ప్రశంశలు పొందాడు. ఈ విజేత రేవంత్ కథను ఇంకా తెలుసుకోవడం కోసం ఈ క్రింది వీడియోని చూడండి.

https://www.youtube.com/watch?v=rC9Ip3Dcb1s

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news