30 ఏళ్ళు దాటుతున్నాయా ? అయితే ఇది మీ కోసమే !!

వయసు పెరుగుతున్నాకొద్దీ మనిషి యొక్క శరీరం పని చేసే విధానంలో ఎన్నో మార్పులు వస్తాయి. యవ్వన దశలో ఉన్నప్పుడు ఏమి తిన్నా.. ఎంత తిన్నా కానీ ఆ శరీరం వాటిని జీర్ణించుకుని ఉత్సాహంగా పనిచేస్తుంది. అలాగే మన ఆహారపు అలవాట్లు కూడా పెద్దగా ప్రభావం చూపించవు. కానీ ఎప్పుడైతే 30 ఏళ్ల వయసు శరీరంపై పడుతుందో అప్పటినుండి శరీరం యొక్క పనితీరులో మార్పులు కనిపిస్తాయి. అయితే కొన్ని అలవాట్లు మార్చుకోవడం ద్వారా మరియు కొన్ని పనులు చేయడం ద్వారా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. వాటి పూర్తి వివరాలకోసం క్రింద వీడియోని తప్పకచూడండి.

Leave a comment