Technologyమీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఎవరెవరు చూశారో.. ఇలా తెలుసుకోవచ్చు!

మీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఎవరెవరు చూశారో.. ఇలా తెలుసుకోవచ్చు!

There is an extension is available on Google Chrome to know who viewed our facebook profile. This is very simple method. See below video to know more details.

ఫేస్‌బుక్.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పాపులర్ చెందిన ఓ సామాజిక మాధ్యమం. గూగుల్ తర్వాత రెండో స్థానంలో నిలిచిందంటే.. దీనికి ఏ రేంజులో ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో అకౌంట్ లేనివారు ఎవ్వరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ వినియోగిస్తున్నారు. యువత అయితే.. ఇది లేకపోతే జీవితమే లేదన్నట్లుగా ‘ఫేస్‌బుక్’ మీద గంటల తరబడి కాలక్షేపం చేస్తున్నారులెండి. ఈ సంగతులన్నీ కాస్త పక్కనపెట్టేస్తే.. తమ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ని ఇతరులు ఎవరైనా చెక్ చేశారా? లేదా? అన్న ఆసక్తి ప్రతిఒక్కరిలోనూ ఉంటుంది. కానీ.. అదెలాగో చాలామందికి తెలీదు. అందుకోసం ప్రత్యేకంగా కసరత్తు చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. క్రింది వీడియో చూస్తే.. మీకే స్పష్టంగా అర్థం అవుతుంది.

వీడియోలో చూపించిన ఎక్సటెన్షన్ కోసం క్రింద లింకుని క్లిక్ చేయగలరు

ఎక్సటెన్షన్

https://youtu.be/uK7vuWtD_Ko

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news