ఉదయాన్నే రోజూ ఇవి తింటే చాలు… 80 ఏళ్ళు వచ్చినా కింగ్ లా ఉంటారు!!

Here we are showing you the amazing health benefits of Sprouts with Green Gram, Soya Beans and Chickpeas. Watch the full video and know Amazing Benefits and uses of sprouts for Skin, Hair and Health . Follow the tips according to your current health condition.

30 ఏళ్లకే డాక్టర్లంటూ హాస్పిటల్స్ అంటూ.. ఆ మందులు ఈ మందులు.. ఆయుర్వేదం.. అలోపతి.. హోమియోపతి అంటూ అనారోగ్యాల పాలై బలహీనమవుతున్నాము. కానీ మన తాతలు ముత్తాతలు ఇంత టెక్నాలజీ కానీ.. ఇంత వైద్య సదుపాయం కానీ లేని సమయంలో కూడా 100 ల ఏళ్ళు అవలీలగా బ్రతికారు. మనం టెక్నాలజీలో కానీ మరి ఏ ఇతర రంగంలో కానీ ఎంతో అభివృద్ధి సాదిస్తున్నాం.. రోజుకొక కొత్త టెక్నాలజీ స్థాయికి వెళ్ళాము.. కానీ అదే రీతిలో ఆరోగ్యాన్ని మాత్రం గాలికి వదిలివేస్తున్నాము. మనకున్న సమయంలోనే ఇంటి దగ్గర రోజు ఉదయాన్నే వీడియో లో చూపించిన విధంగా తీసుకుంటే కొంత వరకు అనారోగ్యాన్ని మన దరికి రాకుండా కాపాడుకోవచ్చు. మంచి విషయాలని మీ మిత్రులకి షేర్ చేయడం మరవకండి!

నోట్: స్వయం పరీక్ష తప్పనిసరి. మీకు ఒకవేళ ఏమైనా తేడాగా అనిపిస్తే అవి వాడకండి

Leave a comment