శతమానం భవతి వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు.. చిన్న సినిమాల్లో పెద్ద విజయం !!

sathamanam bhavathi first week collections

ఒకవైపు మెగా స్టార్ మరో వైపు నట సింహం సినిమాలు సంక్రాంతి కోడి పుంజుల మాదిరి విడుదలవగా, వాటి తర్వాత వచ్చిన శతమానం భవతి.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఓవర్సీస్ లోనూ వాటి పోటీని తట్టుకొని మంచి కలెక్షన్లు రాబట్టుకుంటుంది. వరల్డ్ వైడ్ గా 15 కోట్ల షేర్ మార్కుని దాటి చిన్న సినిమాల్లో మంచి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. యూఎస్ లో కూడా హాఫ్ మిలియన్ మార్కుని దాటి శర్వానంద్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఏరియాల వారీగా శతమానం భవతి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 4.83(షేర్) 6.7(గ్రాస్)
సీడెడ్ : 1.62
వైజాగ్ : 2.74
గుంటూరు : 1.03
వెస్ట్ గోదావరి : 1.22
ఈస్ట్ గోదావరి : 1.76
కృష్ణా : 0.92
నెల్లూరు : 0.36
ఏపీ+తెలంగాణ : రూ. 14.48 కోట్లు(షేర్) రూ. 19.2 కోట్లు (గ్రాస్)
ఓవర్సీస్ : 1.56(షేర్) 3.9(గ్రాస్)
రెస్టాఫ్ ఇండియా : 0.65 (షేర్) 1.4 (గ్రాస్)
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 16.69 కోట్లు (షేర్) రూ. 24.5 కోట్లు (గ్రాస్)

Leave a comment