Moviesరామ్ చరణ్ ధృవ 24 రోజుల వరల్డ్ వైడ్ ఏరియా వైజ్...

రామ్ చరణ్ ధృవ 24 రోజుల వరల్డ్ వైడ్ ఏరియా వైజ్ కలెక్షన్లు

ram charan dhruva 24 days world wide collections

ధృవ తో విమర్శకుల ప్రశంసలు పొందిన రామ్ చరణ్ ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టాడు. కర్ణాటక లో 6.7 కోట్లు ఓవర్సీస్ లో 7.2 కోట్లు కొల్లగొట్టి తన సత్తా చాటాడు. ఏది ఏమైనప్పటికి తన వరుస ఫెయిల్యూర్స్ కి అడ్డు కట్ట వేయడంతో పాటు ఇటు ఫాన్స్ కి కూడా మంచి జోష్ నింపాడు రామ్ చరణ్. ప్రపంచ వ్యాప్తంగా ధృవ 24 రోజుల కలెక్షన్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఏరియా షేర్
నైజాం 15.02 కోట్లు
సీడెడ్ 6.56 కోట్లు
వైజాగ్ 5.25 కోట్లు
ఈస్ట్ 3.05 కోట్లు
వెస్ట్ 2.68 కోట్లు
గుంటూరు 3.37 కోట్లు
క్రిష్ణా 2.86 కోట్లు
నెల్లూరు 1.3 కోట్లు
మొత్తం కలెక్షన్లు AP/TS 40.09 కోట్లు

కర్ణాటక 6.7 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.6 కోట్లు
ఓవర్సీస్ 7.2 కోట్లు

వరల్డ్ వైడ్ మొత్తం కలెక్షన్లు 55.59 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news