టోటల్ రన్‌లో వరల్డ్‌వైడ్‌గా బాక్సాఫీస్‌ని ఓ కుదుపు కుదిపేసిన టాప్-20 చిత్రాలివే!

alltime top 20 telugu movies highest boxoffice collections report

Here is the exclusive report of all time top 20 Telugu box office collections worldwide. Check out the below list.

గతంతో పోల్చుకుంటే టాలీవుడ్ మార్కెట్ గణనీయంగా పెరిగింది. మునుపటిలా రొటీన్ మాస్ మసాలా మూవీలు కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు రూపొందుతుండడం, అవి ఆడియెన్స్‌ని బాగా అలరిస్తుండడంతో వాళ్లు ఆయా చిత్రాలకే బ్రహ్మరథం పడుతున్నారు. తద్వారా అవి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి.

దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన అద్భుత కళాఖండం ‘బాహుబలి’ అయితే ఏకంగా హిస్టరీ క్రియేట్ చేసింది. టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంతోపాటు.. ఇండియన్ బాక్సాఫీస్‌ని కుదిపేసింది. దీంతో.. తెలుగు సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘బాహుబలి’ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక ఆ తర్వాత జనాదరణ పొందిన ఇతర సినిమాలు వరుస స్థానాల్లో నిలిచాయి. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (షేర్)..

1. బాహుబలి : 302.30 కోట్లు
2. శ్రీమంతుడు : 86.01 కోట్లు
3. జనతా గ్యారేజ్ : 82.53 కోట్లు
4. అత్తారింటికి దారేది : 76 కోట్లు
5. మగధీర : 73.70 కోట్లు
6. సరైనోడు : 70.20 కోట్లు
7. గబ్బర్ సింగ్ : 63 కోట్లు
8. రేసుగుర్రం : 59.40 కోట్లు
9. దూకుడు : 57 కోట్లు
10. ధృవ : 56.94 కోట్లు
11. ఈగ : 55.60 కోట్లు
12. నాన్నకు ప్రేమతో : 52.80 కోట్లు
13. ఊపిరి : 52 కోట్లు
14. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : 51.90 కోట్లు
15. సర్దార్ గబ్బర్ సింగ్ : 51.45 కోట్లు
16. అ.. ఆ : 51 కోట్లు
17. సోగ్గాడే చిన్ని నాయన : 50.90 కోట్లు
18. సన్నాఫ్ సత్యమూర్తి : 50.50 కోట్లు
19. రుద్రమదేవి : 50 కోట్లు
20. ఎవడు : 48 కోట్లు

Leave a comment