నడిరోడ్డుపై షర్ట్ విప్పి.. చిందులేసిన ఇలియానా!!

Sizzling actress Ileana D’cruz has given shock to the audience by remove shirt on road. Yes, this incident happened in the recent times when she attends a charity event in Mumbai. Everyone was surprised and trying to know that why Ileana removed her shirt, but she was looking very hot.

బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి గోవాబ్యూటీ ఇలియానా ఎంత ‘బోల్డ్‌’గా తయారయ్యిందో అందరికీ తెలుసు. లిప్‌లాక్ సీన్ల నుంచి బికినీ, బెడ్‌రూం సన్నివేశాలన్నింటిలోనూ అమ్మడు తన శారీరక ప్రతిభనంతా ప్రదర్శించి, రసికుల హృదయాల్ని కొల్లగొట్టింది. కేవలం వెండితెర మీదే కాదండోయ్.. బయట కూడా అలాగే ఉంటోంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి దేశవిదేశాలు తిరుగుతున్న ఈ భామ.. సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పెడుతోంది.

నిన్నటికి నిన్న తన పుట్టినరోజు సందర్భంగా తనని విష్ చేసిన ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌గా. ఓ బికినీ వీడియో పెట్టి సంచలనం సృష్టించింది. ఏదో కర్చీఫ్ ఉన్నట్లుగా ఉండే రెండు పీసులు ధరించి.. ఇన్నాళ్లూ దాచిపెట్టిన అందాల్ని ఆరబోసింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య 4 మిలియన్ క్రాస్ చేయడంతో.. అప్పుడు కూడా మరో బికినీ వీడియో పెట్టి దుమారం రేపింది. ఇలా ఎప్పటికప్పుడు తన అందాల్ని ఆరబోస్తూ వేడిపుట్టిస్తున్న సంఖ్య.. తాజాగా మరో స్టంట్‌తో వార్తల్లోకెక్కింది.

రీసెంట్‌గా ముంబైలో జరిగిన ఓ ఛారిటీ షోకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇలియానా.. ఉన్నట్లుండి తన షర్ట్‌ని విప్పేసి అందరికీ షాకిచ్చింది. అప్పటిదాకా నార్మల్‌గా ఉన్న ఆ అమ్మడు.. తన షర్ట్ విప్పేసి, నడుముకి కట్టుకుని హాట్‌గా పోజులివ్వడంతో.. అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఉన్నట్లుండి ఇలియానా ఎందుకిలా చేసిందంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతే.. ఆమె మాత్రం అలాగే కెమెరాలకు పోజులిస్తూ కైపెక్కించింది.

అయితే.. ఇక్కడ ఆమె షర్ట్ విప్పిందంతే ఏదేదో ఆలోచించుకోకండి. లోపల ఉండాల్సిన దుస్తులన్నీ అలాగే ఉన్నాయి. ఆల్రెడీ ఓ టాప్ వేసుకునే వుంది. కెమెరాలను తనవైపుకు తిప్పుకోవాలి కాబట్టి.. పైన వేసుకున్న షర్ట్‌ని తీసేసి, హాట్‌గా పోజులిచ్చింది. దీంతో.. అప్పటివరకు పద్ధతిగా కనిపించిన ఇలియానా హాట్‌గా కనిపించడంతో.. కెమెరాలు క్లిక్‌మనిపించాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ileana-removes-shirt-1

Leave a comment