సంతానం కోసం నానాతంటాలు పడే మహిళలకి పండగలాంటి వార్త

grapes will help women to get pregnant

According to the latest research, Scientist found two beautiful tips for women which helps to get pregnant. Those tips are, eating grapes regularly and sleeping.

పెళ్ళయి చాలాకాలం అయినప్పటికీ సంతానం కలగకపోతే.. నానాతంటాలు పడుతుంటారు. ఎలాగైనా పిల్లలు కావాలన్న బలమైన కోరికతో యజ్ఞాలు, యాగాలు చేస్తుంటారు. ఎక్కువమంది మూఢనమ్మకాల బాట పడుతుంటారు. ఇలాంటివారికి పరిశోధకులు ఓ పండగలాంటి వార్త వెల్లడించారు.

సంతానం కోసం ఏవేవో చేయాల్సిన అవసరం లేదని, ప్రతిరోజూ వీలైనన్ని ద్రాక్ష పండ్లను తినడంతోపాటు కంటినిండా నిద్రపోతే చాలని, వీలైనంత త్వరగా మాతృత్వం కలుగుతుందని ఓ పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అసలు మాతృత్వానికి, ద్రాక్షపండ్లకు లింకేంటి? అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే.. క్రింది వీడియో ద్వారా తెలుసుకోండి..

Leave a comment