Reviewsరామ్, రాశీఖన్నా ల హైపర్ రివ్యూ!!

రామ్, రాశీఖన్నా ల హైపర్ రివ్యూ!!

నటీనటులు- రామ్, రాశీఖన్నా, సత్య రాజ్, నరేష్ ,తులసి, రావు రమేష్, షిండే తదితరులు
దర్శకత్వం- సంతోష్ శ్రీనివాస్
మాటలు : అబ్బూరి రవి
సంగీతం-గిభ్రాన్
నేపధ్య సంగీతం : మణిశర్మ
నిర్మాతలు- 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆచంట రాము, ఆచంట గోపీనాద్, అనిల్ సుంకర
సినిమాటోగ్రఫీ : సమీర్‌రెడ్డి
కూర్పు : గౌతంరాజు

ఎనర్జిటిక్ హీరో రామ్, నేను శైలజ లాంటి హిట్ సినిమా తరవాత… కందిరీగ లాంటి బంపర్ హిట్ సినిమా ని రామ్ కి ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో కలిసి చేసిన ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). హీరో రామ్ కెరీర్‌లోనే ‘హైపర్’ హయ్యస్ట్ థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యింది. యు.ఎస్‌లో 92 థియేటర్స్‌లో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కాంబినేషన్ పై అందరికి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే రామ్ ఒకే సంవత్సరం లో రెండు హిట్లు కొట్టినవాడవుతాడు. మరి దర్శకుడు రామ్ కి మరో హిట్ ఇచ్చాడా ? ఆడియన్స్ ని తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో ఎలా మెప్పించాడో చూద్దాం.

కథ:
సినిమా మొదలు సత్యరాజ్, తులసి లకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు నామకరణం చేసేటప్పుడు పూజారి ఈ బిడ్డ తండ్రిని చాలా ప్రేమిస్తాడని జాతకం చెబుతాడు. అయితే ఆ ప్రేమ సత్యరాజ్ కు వింతగా, హింసగా ఉంటుంది. ఆసుపత్రిలో నర్సుల నుంచి స్కూల్ లో మాస్టర్ వరకు అందరికి ఆ కుర్రాడికి తండ్రి పై ఉన్న ప్రేమని, చాలా ఎంటర్టెన్ గా చూపిస్తారు. ఆ కుర్రాడు పెద్దవాడై హీరో రామ్ అవుతాడు. గుడిలో ఒక అమ్మాయిని సత్యరాజ్ చూసి, ఈ అమ్మాయి ఏ ఇంటి కోడలు అవుతుందో అనుకుంటాడు. తండ్రికి నచ్చిన ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు రామ్. ఇంతలో రామ్ కు రాశిఖన్నా తో అనుకోకుండా పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం లో రాశి ఖన్న రామ్ ని ప్రేమిస్తుంది. కాని రామ్ రాశిఖన్నాని ప్రేమించడు. వన్ సైడ్ లవ్ అయినప్పటికీ, వీరిద్దరి మద్య కెమిస్ట్రీ భాగుంది. ఇంతలో సత్యరాజ్ కు యాక్సిడెంట్ అవుతుంది. తన తండ్రిని కాపాడిన ఒక రౌడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు రామ్. అయితే ఇంటర్ వెల్ ముందు రామ్ కి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదే ఇంటర్వెల్ బ్యాంగ్. రామ్ కి తెలిసిన ఆ భయంకరమైన నిజం ఏమిటి?? సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఏమిటి? ఇక రాశి ఖన్నా రామ్ ల జోడి ఎలా ఒకటయింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలిసిందే!!

ప్లస్ లు :
రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ అండ్ డైలాగ్స్
రాశిఖన్నా గ్లామర్
రామ్ రాశిఖన్నా ల మధ్య కెమిస్ట్రీ
సత్యరాజ్, రామ్ మద్య వచ్చే సన్నివేశాలు
నిర్మాణ విలువలు
రావు రమేష్ పెర్ఫార్మన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ లు :
సెకండ్ హాఫ్ లో డ్రాగింగ్ సన్నివేశాలు,
అంతగా ఆకట్టుకొని పాటలు

click here for  Anushka Shetty’s  Hot MMS Video Leaked

click here for Nude Selfie — Going Viral Video

Click here to See Hottest Bathroom MMS Ever : Mind Changing Climax !!

చివరి మాట: రామ్ అందరికి హైపర్ ఎనర్జీ ఎక్కిస్తాడు

రేటింగ్:3.25/5

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news