Moviesబాహుబలి రికార్డులు లేపేసిన యంగ్ యంగ్ టైగర్!!

బాహుబలి రికార్డులు లేపేసిన యంగ్ యంగ్ టైగర్!!

జనత గ్యారేజ్ .. టాక్ యావరేజ్ గా వచ్చినా రివ్యూ లు కొంత బ్యాడ్ గా ఉన్నా కూడా దూసుకుపోతోంది ఈ సినిమా. లాంగ్ వీక్ ఎండ్ అవ్వడం , మాస్ సినిమాలు జనాలకి అస్సలు ఈ మధ్య కాలం లో లేకపోవడం తో యావరేజ్ టాక్ తో కూడా ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా అద్భుతంగా చాటుతున్నాడు. జనత గ్యారేజ్ కి హైలైట్ లుగా మోహన్ లాల్ నటన, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఉండగా , కొరటాల శివ స్క్రీన్ ప్లే ,ఇంటర్వెల్ కి ముందర తరవాత వచ్చే సీన్ లు సినిమాని రక్తి కట్టించాయి. దేశీయ మార్కెట్ లో కింగ్ అయిన ఎన్టీఆర్ అనేక చోట్ల రికార్డు సృష్టించాడు.

Krishna Dist 1st day share 1,54,12,857/-
Guntur Dist 1st day share 2,58,34,975/-
East Godavari District 1st day Share 2,28,04,588/-
Vizag (3 Districts) Area 1st day share 2,29,94,416/-

ఈ నాలుగు చోట్లా బాహుబలి ని క్రాస్ చేస్తూ ఆల్ టైం రికార్డ్ లు క్రియేట్ చేసాడు . మొత్తంగా ఆంధ్ర – తెలంగాణా కలిపి ఇరవై కోట్ల వరకూ కలక్ట్
చేసింది అని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news