1st డే హయ్యెస్ట్ కలక్షన్స్ రాబట్టిన టాప్ సినిమాలివే..! చూస్తే షాక్ అవ్వాల్సిందే

1st day collection movies
స్టార్ హీరో సినిమా రిలీజ్ అయ్యింది అంటే అప్పటిదాకా ఉన్న కలక్షన్స్ లెక్క మారిపోయినట్టే. టాక్ తో సంబంధం లేకుండా స్టార్ సినిమా మొదటి రోజు వసూళ్ల హంగామా సృష్టించడం కామనే. ఇక నిన్న రిలీజ్ అయిన అజ్ఞాతవాసి కూడా కలక్షన్స్ ను కుమ్మేస్తున్న సంగతి తెలిసిందే. వసూళ్ల పరంగా మొదటి రోజు ఎంత లాక్కొస్తేనే ఆ సినిమా ఓవరాల్ గా బీభత్సం సృష్టిస్తుంది.
ఇక మొదటి రోజులు కలక్షన్స్ పరంగా హయ్యెస్ట్ గా నిలిచిన సినిమాల లెక్క చూస్తే ఈ విధంగా ఉంది..
ఈ లిస్ట్ లో డౌట్ లేకుండా ఉన్న సినిమా బాహుబలి-2. రాజమౌళి అద్భుత దృశ్య కావ్యంగా తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు 125 కోట్లతో ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత స్థానంలో కబాలి 47.20 కోట్లు మొదటి రోజు కలక్షన్స్ సాధించింది. 3వ స్థానంలో బాహుబలి ది బిగినింగ్ 45.60 కోట్లు కొల్లగొట్టింది.
ఇక ఆ తర్వాత సినిమాల లిస్ట్ ఎలా ఉందో చూస్తే..
హ్యాప్పీ న్యూ ఇయర్ – 45 కోట్లు
ప్రేమ్ రతన్ ధన్ పాయో – 41.40 కోట్లు
ఖైదీనంబర్150 – 40.80 కోట్లు
జైలవకుశ – 39.9 కోట్లు
సుల్తాన్ – 36.50 కోట్లు
జనతాగ్యారేజ్ – 36 కోట్లు
ధూమ్ 3 – 35.40 కోట్లు
సర్దార్ గబ్బర్ సింగ్ – 34.1 కోట్లు
టైగర్ జిందా హై – 34.32 కోట్లు
కాటమరాయుడు – 34.05 కోట్లు
సింగం రిటర్న్స్ – 33.62 కోట్లు
చెన్నై ఎక్స్ ప్రెస్ – 33.02 కోట్లు
ఏక్ థా టైగర్ – 32.60 కోట్లు
బాలయ్య టార్గెట్ సింపులే.. అజ్ఞాతవాసి దానికి సహకరిస్తాడు..!

Leave a comment