Gossipsవిప్పి చూపిస్తున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ !

విప్పి చూపిస్తున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ !

ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టడంతో పాటు … ఈ సినిమాలో తన బోల్డ్ నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న పాయల్ యాంగ్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తోంది. తన మొదటి సినిమాలోనే… ఓ వైపు అందాలు ఆరబోయటంతో పాటు..మరో వైపు నటనతోనూ ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో వరస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే… బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా ఛాన్స్ ఆమె కొట్టేసింది.

ఆర్స్ఎక్స్ 100 సినిమా అంతటి విజయం దక్కించుకోవడం వెనుక కూడా ఈ భామే ఉందని ప్రచారం జరిగింది.అవును ఈ అమ్మడు ఆర్ఎక్స్ 100 సినిమాలో ఆరెంజ్ లో అందాల ఆరోబోత ప్రదర్శించింది. ఘాటైన సన్నివేశాలలో ఎటువంటి జంకు,బెంకు లేకుండా నటించింది పాయల్‌. ఇక ఈ భామ తన అందాలను సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ కొనసాగిస్తోంది. ఇప్పుడు కుర్రకారు అంతా … పాయల్ జపంలోనే గడిపేస్తున్నారు.

తాజాగా ఈ అమ్మడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ,సముద్రం ముందు నిలబడి తన డ్రెస్ తీసివేస్తూ… తన అందం చూసుకోండి అన్నట్లుగా ఓ ఫోటోకి ఈ అమ్మడు ఫోజు ఇచ్చింది. పాయల్‌ను చూస్తుంటే అందం ఉంది చూపించడానికే అన్నట్లు ఉంది. పాయల్ ఈ రకంగా ఫోజు ఇస్తే కుర్రకారు ఊరుకుంటారా..? ఆ ఫోటోకి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. వ్వావ్ ఆసమ్,నా జీ డోంట్ రిమూవ్ అని వేరొకడు రీమూవ్ బేబీ! అంటూ ఈ ఫోటోకి కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news