Gossipsబాలయ్యని ఘోరంగా అవమానించిన నాగ బాబు..!

బాలయ్యని ఘోరంగా అవమానించిన నాగ బాబు..!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీ క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతుందని తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ మొత్తం 60 గెటప్పులలో కనిపిస్తారని తెలుస్తుంది. ముందు ఒక పార్టే అనుకున్న ఈ సినిమా కాస్త రెండు పార్టులుగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ బయోపిక్ లో ఎన్.టి.ఆర్ తో నటించిన వారందరిని పాత్రలు తీసుకుంటున్నారు.
1
ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగ బాబు కి కూడా ఒక ముఖ్య పాత్ర ని బాలయ్య మరియు నిర్మాత క్రిష్ ఆఫర్ చేసినట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. కానీ నాగ బాబు పలు కారణాల వలన ఈ ఆఫర్ ని తిరస్కరించారు. ఎన్టీఆర్ బయోపిక్ లో అనేక మంది ప్రముఖ నటులు, నటీమణులు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగా నాగ బాబు ఈ ఆఫర్ తిరస్కరించడంతో బాలయ్య ని అవమానించారని టాలీవుడ్ లో గుసగుసలు. అయితే మహానటి సినిమాలో ఎస్.వి. రంగారావుగా నటించిన మోహన్ బాబు ఆకట్టుకున్నారు. అందుకే ఇప్పుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ లో కూడా ఎస్.వి.ఆర్ గా మోహన్ బాబునే సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు రెండు పార్టులు జనవరిలోనే వస్తున్నాయి.
2

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news