Gossipsపెళ్లికాకముందే తల్లైన హీరోయిన్.. ఇండస్ట్రీ షాక్..!

పెళ్లికాకముందే తల్లైన హీరోయిన్.. ఇండస్ట్రీ షాక్..!

గ్లామర్ ఫీల్డ్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే నిలబడగలుతారు.. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే పద్మవ్యూహంలో చిక్కున్నట్టే. అసలే ఆడవాళ్లు ఎక్కడ ఒంటరిగా దొరుకుతారో అని ఆశగా ఎదురుచూసే కామాంధులు ఈమధ్య ఎక్కువయ్యారు. ఇక విషయంలోకి వస్తే ఇండస్ట్రీలో స్టార్ గా ఎదుగుదామని ఎన్నో ఆశలతో వస్తున్న హీరోయిన్స్ కు కొన్ని షాక్ లు తగలక తప్పదు. స్వయంకృతాపరాధమో లేక ఏమో తెలియదు కాని టాలీవుడ్ ఒక హీరోయిన్ ఇప్పుడు పెళ్లి కాకుండానే తల్లైన వార్త సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది.

ఏంటి పెళ్లి కాకుండానే తల్లవుతుందా.. అదెలా అంటే గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వాలంటే నాకేం లాభం అనే వాళ్లే ఎవ్వువ. అలా ఓ అప్ కమింగ్ తెలుగు హీరోయిన్ అవకాశం ఇస్తానని చెప్పి నమ్మించి ఓ ప్రొడక్షన్ మేనేజర్ తో కమిట్మెంట్ కు ఒప్పుకుందట. అతనికి ఉన్న పరిచయం కొద్ది అరకొర అవకాశాలు ఇవ్వగా అతని వల్ల తాను హీరోయిన్ ను అవుతానని పూర్తిగా నమ్మిన ఆ హీరోయిన్ అతనికి సర్వస్వం అర్పించిందట. అయితే తరచు కలుసుకోవడం వల్ల ఆమె ఇప్పుడు నెల తప్పిందని తెలుస్తుంది. ఆమె మాత్రమే కాదు ఆ ప్రొడక్షన్ మేనేజర్ కూడా దీనికి షాక్ అయ్యాడట.

అయితే ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సెటిల్ చేసేలా ఆమెకు కొంత డబ్బు ఇచ్చి మ్యానేజ్ చేశారట. ఇండస్ట్రీలో ఇలాంటివి జరగడం కామనే. అయితే ఈమధ్య మీటూ అంటూ దేశ వ్యాప్తంగా పెద్ద యుద్ధమే మొదలైంది. ఇలాంటివి జరిగినప్పుడు సదరు బాధితులు ఎలాంటి భయ బ్రాంతులకు లోనవ్వకుండా పోలీసులను ఆశ్రయిస్తే బెటర్ లేదంటే అమ్మాయిల జీవితాలు నాశనం అవుతాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news