Gossipsచిరు సమక్షంలో ప్రభాస్, నిహారిక హ్యాపీ వెడ్డింగ్..!

చిరు సమక్షంలో ప్రభాస్, నిహారిక హ్యాపీ వెడ్డింగ్..!

లక్ష్మణ్ కార్య డైరక్షన్ లో సుమంత్, నిహారిక జంటగా నటిస్తున్న సినిమా హ్యాపీ వెడ్డింగ్. ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ అవనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ 21న స్పెషల్ ఈవెంట్ కండక్ట్ అవుతుంది. ఈ వేడుకకి చిరంజీవి, ప్రభాస్ అటెండ్ అవుతున్నారని తెలుస్తుంది. ఈమధ్య నిహారిక, ప్రభాస్ ల మధ్య రూమర్స్ బాగా స్ప్రెడ్ అవగా వాటికి ఎండ్ కార్డ్ పడేలా ఈ వేడుక జరుగనుంది.

నిహారిక కోసం చిరంజీవి.. సుమంత్ కోసం ప్రభాస్ ఈ వేడుకకి అటెండ్ అవబోతున్నారు. హ్యాపీ వెడ్డింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను అలరించాయి. మరి ఈ వేడుక సినిమా మీద మరింత బజ్ పెంచి సక్సెస్ మంత్రంగా పనిచేస్తుందేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news