Gossipsగెలిచింది కౌశల్.. కాని కౌశల్ కంటే గీతకే ఎక్కువ..!

గెలిచింది కౌశల్.. కాని కౌశల్ కంటే గీతకే ఎక్కువ..!

బిగ్ బాస్ 2 ఫైనల్ పోరు ముగిసింది. షోలో మొదటి నుండి టఫ్ ఫైటర్ అయిన కౌశల్ ఫైనల్ గా టైటిల్ విన్నర్ అయ్యాడు. కంటెస్టంట్స్ గా బిగ్ బాస్ లోకి వచ్చినందుకు కౌశల్ రెమ్యునరేషన్ ఎంతో తెలియదు కాని హౌజ్ లో అందరి కన్నా గీతా మాధురికి ఎక్కువ రెమ్యునరేషన్ అని తెలుస్తుంది.

అంతేకాదు ఫైనల్స్ వరకు చేరుకుంటే ఆ రెమ్యునరేషన్ ఇంకా ఎక్కువ వస్తుందట. అయితే కౌశల్ విన్నర్ గా 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకోగా.. అంతకుమించే గీతా మాధురి రన్నరప్ గా గెలుచుకుందని తెలుస్తుంది. విన్నర్ గా టైటిల్ మాత్రమే కౌశల్ గెలవగా గీతా మాధురి అంతకన్నా ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ గా అందుకుందని అంటున్నారు.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. ఇక కౌశల్ విజయోత్సాంలో కౌశల్ ఆర్మీ తోడైంది. నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పరచి హౌజ్ లో తన అనుభవాలను పంచుకున్నాడు కౌశల్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news