Gossipsకుర్రకారుకి అందాలను ఎరగా వేస్తున్న ఆదా శర్మ..! మొత్తం చూపించేస్తుంది..

కుర్రకారుకి అందాలను ఎరగా వేస్తున్న ఆదా శర్మ..! మొత్తం చూపించేస్తుంది..

ఇప్పుడు ఉన్నట్రెండ్ ని బట్టి సినిమా అంటేనే ఎక్సపోజింగ్. ఈ రంగుల లోకంలో హీరోయిన్ గా రాణించాలంటే హద్దులు మీరి మరీ అందచందాలను ప్రదర్శించాల్సిందే. అలాకాదు నేను పద్దతిగానే ఉంటాను… చిరకట్టులోనే కనిపిస్తాను అంటూ గిరిగీసి కూర్చుంటే…. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోవాల్సిందే.
అందుకే ఇప్పుడు ముందుగానే మేల్కొందో ఏమో కానీ హార్ట్ ఎట్టాక్ సుందరి ఆదాశర్మ తన హాట్ హాట్ అందాలతో మతులు పోగొట్టేస్తోంది.
22
నిన్న మొన్నటి వరకు చక్కగా భారతీయ సంస్కృతిని ప్రతిబించించేలా కనిపించే అదా ఇప్పుడు మోతాదుకి మించి ఎక్స్‌పోజింగ్‌ చేస్తోంది. ఒక అవార్డు కార్యక్రమానికి ఆమె ధరించి వచ్చిన ఆమె డ్రెస్ .. ఆమె హాట్ హాట్ అందాలు చూసి అక్కడున్న వారంతా నోర్లు వెళ్ళబెట్టారు.
5

3
ఆదాకు తెలుగు లో చేసిన మొదటి సినిమా మంచి సక్సెస్ ను ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదు. అందుకే ఇక ఇలాగే ఉంటె అవకాశాలు సన్నగిల్లి ఇండ్రస్ట్రీకి దూరం అయ్యే పరిస్థితి వస్తుందని ముందుగానే గ్రహించిన ఆదాశర్మ తన ఎక్సపోజింగ్ తో అందరి మతులు పోగొట్టి … సినిమా అవకాశాలు కొట్టేసి బిజీ అవ్వాలని చూస్తోంది. అయితే ఆమె ఆశ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
1

2

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news