Gossipsఅలా ... నొక్కించుకోవడానికి తమన్నా సిద్ధంగా లేదట..!

అలా … నొక్కించుకోవడానికి తమన్నా సిద్ధంగా లేదట..!

కంగనా రనౌత్ నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘క్వీన్’ చిత్రాన్ని
వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ్‌లో కంగనా రోల్‌ని
కాజల్ అగర్వాల్ పోషిస్తోంది. పారిస్ పారిస్‌ పేరుతో రూపొందిన ఈ మూవీ టీజర్‌ ఇప్పటికే విడుదలై ఊహించని స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు క్వీన్‌గా తమన్నా ‘దటీజ్ మహలక్ష్మి’ అని అంటుండగా.. కన్నడలో పరుల్ యాదవ్, మలయాళం మంజిమా మోహన్‌లు నటిస్తున్నారు.
Telugu-image
క్వీన్‌ తెలుగు, తమిళ రీమేక్స్‌ టీజర్స్‌ ఒకేసారి విడుదలయితే కాజల్‌ నటించిన పారిస్‌ పారిస్‌ టీజర్‌ సంచలనమయింది. తమన్నా చేస్తోన్న తెలుగు రీమేక్‌ దటీజ్‌ మహాలక్ష్మి ఆ దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. కాజల్ నటించిన ఆ ట్రీజర్ కి అంత క్రేజ్ రావడానికి కారణం ‘బ్రెస్ట్‌ ప్రెస్‌’ క్లిప్‌. ఎల్లీ అవ్రామ్‌ కాజల్‌ స్తనాలపై చేతులేసి నొక్కడం, దానికి కాజల్‌ ఇచ్చే రియాక్షన్‌ బాగా వైరల్ అయ్యింది.

కానీ అదే రీమేక్ లో తమన్నా ఆ షాట్‌ చేయడానికి నో చెప్పేసిందట. ఎంత ఫన్నీగా అనిపించినా, చేసేది మరో స్త్రీనే అయినా కానీ … అటువంటి సీన్‌ తాను చేయనని తమాన్నా కూడబద్దలుకొట్టేసినట్టు చెప్పిందట. దీంతో చేసేది లేక ఆ చిత్ర యూనిట్ కూడా కంప్రమైజ్ అయ్యారట. కానీ ఏదైనా మసాలా సీన్ లు ఉంటే కానీ జనాలకు నచ్చదు కదా !

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news