Gossipsఅడ్డు అదుపులేని ఆరెక్స్ పాప అందాలు..!

అడ్డు అదుపులేని ఆరెక్స్ పాప అందాలు..!

అప్పటిదాకా బెంగాళి సీరియల్స్ లో నటిగా ఉన్న ఆరెక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తెలుగులో తొలి సినిమాతోనే మంచి ఐడెంటిటీ తెచ్చుకుంది. లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయిన అమ్మడు ఆ సినిమా సక్సెస్ లో మేజర్ రోల్ పోశించిందని చెప్పొచ్చు. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఆరెక్స్ 100 సినిమాలో కార్తికేయ హీరోగా నటించాడు. ఇక ఆ సినిమా తర్వాత పాయల్ కు క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. అయితే వాటిలో ఆమె కొన్నిటిని మాత్రమే ఎంచుకుంది. మళ్లీ ఆరెక్స్ 100 లాంటి స్టోరీస్ కూడా చాలా విన్నదట. కాని అవి చేయలేనని చెప్పిందట.
3

4
ప్రస్తుతం మాస్ మహరాజ్ రవితేజతో కలిసి డిస్కో రాజా సినిమాలో నటిస్తుంది పాయల్. వి.ఐ ఆనంద్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ లో రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ తో పాటుగా నభా నటేష్ కూడా హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుందట. ఇక పాయల్ విషయానికి వస్తే ఈ సినిమాతో పాటుగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుందని అంటున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది పాయల్.
2
లేటెస్ట్ గా అమ్మడు నీళ్లల్లో దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఛాన్స్ ఇస్తే మళ్లీ రెచ్చిపోయేందుకు సిద్ధమని అంటున్న పాయల్ డిస్కో రాజాలో కూడా గ్లామర్ షో చితకొట్టేస్తుందని తెలుస్తుంది. మరి పాయల్ అందాల మత్తులో ఊగిసిలాడేందుకు ఆడియెన్స్ రెడీగా ఉన్నారనే చెప్పొచ్చు.
1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news