షూటింగ్ స్పాట్ లోనే అన్ని కానిచ్చేస్తున్న హీరోయిన్..!

79

టాలీవుడ్ ఓ క్రేజీ హీరోయిన్ చేస్తున్న పనికి పరిశ్రమ అంతా అవాక్కయ్యే పరిస్థితి వచ్చింది. స్టార్ హీరోయిన్ గా చెలామని అవుతున్న అమ్మడు షూటింగ్ స్పాట్ లోనే అన్ని కానిచ్చేస్తుందట. షూటింగ్ టైం కు అందుకోవాలనో లేక మరే కారణమో కాని ఎలా ఉన్న అమ్మడు అలానే రెడీ అయ్యి షూటింగ్ కు వస్తుందట. వచ్చి తన సీన్ ఏంటని చూసుకున్నా చిన్నగా ఫ్రెష్ అవుతుందట. ఈ వింత అలవాటు హీరోయిన్ గా చేస్తున్న మొదటి సినిమా నుండి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బద్ధకస్తురాలైన హీరోయిన్ కు బయట మాత్రం మాములు క్రేజ్ లేదు.

అయితే ఈ విషయం మాత్రం బయటకు రానివ్వకుండా ఉంచుతుందట. తనకు ఇచ్చిన కార్ వ్యాన్ లో ఫ్రెష్ అవడం ఈమెకు బాగా అలవాటట. మరి అమ్మడు అంత బిజీ ఏంటో ఆమెకే తెలియాలి. అంతేకాదు షూటింగ్ లోనే తన కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన భోజనం కూడా ప్రత్యేకంగా ఒక చోట అని కాకుండా అందరితోనే కానిచ్చేస్తుందట. ప్రైవసీ అన్న పదం అమ్మడి డిక్షనరీలో లేదు అనుకుంటా అందుకే అమ్మడు ఇలా ప్రవర్తిస్తుందని అంటున్నారు. అంతేకాదు హీరోయిన్ తో ఒకసారై పనిచేస్తే ఆ హీరో కాదనుకున్నా ఆమె వారితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుందట.

మొత్తానికి పైకి చాలా స్వీట్ గా కనిపించి కుర్రాళ్ల మనసు దోచేసే ఓ హీరోయిన్ అసలు రూపం ఇదన్నమాట. తెర మీద ఆమెను చూసి సూపర్ అనేసిన వారు కూడా ఆమె చేసే పనులు తెలుసుకుని షాక్ అవుతున్నారట. తన పర్సనల్ టీం మాత్రం ఆమె టార్చర్ భరించలేకపోతున్నారని మాత్రం తెలుస్తుంది. అందుకే ఆమె దగ్గర 6 నెలలు కంటే ఎక్కువ ఎవరు పనిచేయరని తెలుస్తుంది.

Leave a comment