షాకింగ్ : ప్రభుదేవాతో ఏకంగా పెళ్లికి రెడీ అయినా అదా శర్మ..

63

బాలీవుడ్ నుండి వచ్చిన అదా శర్మ తెలుగులో హార్ట్ ఎటాక్ తో కుర్రాళ్ల మనసు గెలిచినా సినిమాల సెలక్షన్స్ విషయంలో తప్పటడుగులు వేయడంతో కెరియర్ రిస్క్ లో పడేసుకుంది. అడపాదడపా వచ్చిన అవకాశాలను చేస్తున్న ఈ అమ్మడు ఛాన్స్ దొరికితే ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ప్రస్తుతం తమిళంలో చార్లీ చాప్లిన్ 2 సినిమాలో నటిస్తున్న అదా శర్మ ఆ సినిమాలో హీరో ప్రభుదేవాని పెళ్లాడుతా అంటుంది.
22
డ్యాన్సర్ కమ్ డైరక్టర్ కమ్ హీరో ప్రభుదేవా మల్టీ టాలెంటెడ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో డైరక్షన్ చేస్తూ తమిళంలో అతను నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభుదేవా లీడ్ రోల్ లో వస్తున్న సినిమా చరలీ చాప్లిన్ 2. ఈ సినిమాలో అదా శర్మతో రొమాన్స్ చేస్తున్నాడు ప్రభుదేవా. సినిమాలోని ఓ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్.అందులో ఐ వాన్నా మ్యారీయూ అంటూ ప్రభుదేవాని వెంటాడుతుంది అదా శర్మ.
1

Leave a comment