రాధికా ఆప్టే వల్గర్‌ షూట్‌.. హీరో పేరు బయటపెట్టిన ఆప్టే..

50

కాస్టింగ్ కౌచ్.. మీటూ ఇలా ఏ పేరైనా సరే ఉద్యమం కొన్నాళ్లు హంగామా చేయడం ఆ తర్వాత చల్లారడం చూస్తూనే ఉన్నాం. అయితే లేటెస్ట్ గా మీటూ క్యాంపెయిన్ వల్ల సినిమా ఛాన్సులు వదులుకోవడం.. పోలీసులు విచారణ జరపడం చూస్తున్నాం. లేటెస్ట్ గా ప్రముఖ హీరోయిన్ రాధికా ఆప్టే మరోసారి సౌత్ పరిశ్రమలో తనకు జరిగిన ఓ వేధింపులను బయట పెట్టింది.
2
ఓ స్టార్ హీరో సినిమా అని చెప్పి కొందరు తన దగ్గరకు వచ్చారని.. వారు ఆ హీరో పేరు చెప్పి ఓ చిన్న హోటెల్ లో రూమ్ బుక్ చేశారని. అంతేకాదు అసభ్యకరమైన డ్రెస్ లతో ఫోటో షూట్ జరిపారని అన్నది. ఆ ఫోటోలు, ఆ సినిమా ఎటెళ్లిందో కూడా తెలియదని చెప్పింది రాధికా ఆప్టే. అయితే రాధికా చెప్పిన ఆ సౌత్ సినిమా ఏదో కాదు విక్రం తో నటించిన సినిమా అని అంటున్నారు.

తమిళంలో తెరకెక్కిన ఆ సినిమా అడ్రెస్ లేకుండా పోయింది. తెలుగులో రక్తచరిత్ర సినిమా చేసిన రాధికా బాలకృష్ణతో లెజెండ్, లయన్ సినిమాల్లో నటించింది.

Leave a comment